Huge Joinings from TRS to Congress Party
ఏఐసీసీ మెంబెర్ శ్రీ.కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నాయి బ్రహ్మిన్ మంచిర్యాల కమిటీ మెంబెర్స్ ని కలిసి మద్దతు తెలుపమని కోరడం జరిగింది.
మంచిర్యాల అద్వకేట్స్ అసోసియేషన్ ని మర్యాదపూర్వకంగా కలిసిన శ్రీ.కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు. తనకి మద్దతు ఇవ్వాలని కోరడం జరిగింది.
లక్షేట్టిపెట్ మండలం ఇటిక్యాల గ్రామ పంచాయితీ నుండి మాజీ ఎంపీటీసీ పిట్టల తిరుపతి ఆధ్వర్యంలో 300 మంది TRS కార్యకర్తలు శ్రీ కొక్కిరాల ప్రేమసాగర్ రావు గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు.
మంచిర్యాల మున్సిపాలిటీ లోని #19 వ వార్డు నుండి అప్పాసు శ్రీధర్ ఆధ్వర్యం లో బి జె పి నుండి #300_మంది కొక్కిరాల #ప్రేమ్ సాగర్ రావు గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు
ఈరోజు #టిఆర్ఎస్ పార్టీ నుండి #కాంగ్రెస్ పార్టీ లో కి భారీ #వలసలు.